హీరోయిన్ వాణీ కపూర్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు అంటుంది. సోషల్ మీడియా వేదికగా వాణీ కపూర్ సెగలు రేపుతోంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. అమ్మడు అందాల జడిలో నెటిజెన్స్ తడిసిపోతూనే.. తమ క్రేజీ కామెంట్స్ తో వాణీ కపూర్ పై అభిమానం చాటుకుంటున్నారు. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలు గల్లంతు కావడంతో గ్లామర్ నే నమ్ముకొని ముందుకు వెళుతుంది వాణీ కపూర్. బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో వాణీ కపూర్ సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు లక్ కలిసి రావడం లేదు.
అయినా, వాణీ కపూర్ మాత్రం నిరాశ పడటం లేదు. తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిలో మలుచుకుంటూ వాణీ ముందుకు పోతుంది. నిజానికి గతంలో వాణీ కపూర్ ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేయడానికి ఆసక్తి చూపించలేదు. కానీ, ఇప్పుడు “ఊ అంటావా ఊ ఊ అంటావా” అన్నట్టు విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. వాణీ కపూర్ లో ఈ మార్పుకు ప్రధాన కారణం… ఆమెకు స్టార్ హీరోల నుంచి పిలుపు లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. అందుకే.. ఇదే సరైన సమయం అనుకుని వాణీ కపూర్ ఈ విధంగా రెచ్చిపోతుంది.
పైగా తనలో బోల్డ్ నెస్ పెరగడానికి ఇక నుంచి ఎలాంటి భంగిమల్లో అయినా కనిపించేందుకు తానెప్పుడూ సన్నద్ధమే అని వాణీ కపూర్ ఫిల్మ్ మేకర్స్ కి మెసేజ్ లు పాస్ చేస్తోంది. పైగా ఐటమ్ సాంగ్స్ లో కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేస్తాను అంటూ వాణీ కపూర్ ఓపెన్ గా చెప్పేస్తోందట. తాజాగా వాణీ కపూర్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఏదో గోవాలో స్విమ్మింగ్ పూల్ లో జలకాలాట లాడుతున్నట్లు.. వాణీ కపూర్ ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగింది.
వాణీ కపూర్ బోల్డ్ ఫోటో చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ‘ఏమిట్రా బాబు ఈ ఫోటోలు, వాణీ కపూర్ మరీ ఇంతగా రెచ్చిపోతుందేమిటి ? కావాలనే ఇలా ఎక్స్ పోజింగ్ చేస్తున్నట్లు ఉంది’ అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా వాణీ కపూర్ పట్టించుకునే స్థితిలో లేదు. ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే అస్సలు తగ్గను అంటుంది.
ఇవి కూడా చదవండి…