రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్..

17
- Advertisement -

2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు మంత్రి హరీశ్ రావు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.

బడ్జెట్‌లో అన్నిరంగాలకు కేటాయింపులు చేశామన్నారు.

() విద్యా రంగానికి రూ. 19,093 కోట్లు.
() వైద్య రంగానికి రూ. 12,161 కోట్లు.
() దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు.
() బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
() వ్యవసాయ రంగానికి రూ. 26,831 కోట్లు.
() నీటి పారుదల శాఖకు రూ. 26,885 కోట్లు
() విద్యుత్‌ రంగానికి కేటాయింపులు రూ. 12,727 కోట్లు
()కేసీఆర్ కిట్ కోసం రూ. 200 కోట్లు
()రైతుభీమా కోసం రూ.1589 కోట్లు
()పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు
()మున్సిపల్ శాఖకు రూ.11,376 కోట్లు

ఇవి కూడా చదవండి..

- Advertisement -