ఈ సమరం సామరస్య కోసం:సీఎం కేసీఆర్‌

132
- Advertisement -

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా గౌరీశంక‌ర్ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. జూలూరు రచించిన ఈ సమరం సామరస్య కోసం అనే పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఇదొక ముఖ్యమైన పుస్తకమని కొనియాడారు. ఇలాంటి పుస్తకము నేటి తెలంగాణ సమాజాన్నికి చాలా అవసరమన్నారు.

ఇవి కూడా చదవండి…

రేవంత్‌రెడ్డి కి బిగ్‌ షాక్‌

త్వరలో పదోన్నతులు:హరీశ్‌

బాలయ్య అన్‌స్టాపబుల్‌కు కేటీఆర్‌, రాంచరణ్‌?

- Advertisement -