యూఎస్‌ జట్టుకు భారతీయ మూలాలు…

74
- Advertisement -

వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్‌ టోర్నీకి అమెరికా జట్టును ప్రకటించింది. అయితే యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాకు ప్రాతినిధ్యం వహించే 15మంది ఆటగాళ్లు భారత మూలాలు కలిగిఉండటం విశేషం. అమెరికా జట్టుకు గీతిక కొడాలి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీమ్‌కు కోచ్‌గా వెస్టిండిస్ కు చెందిన శివనారాయణ్ చందర్‌పాల్ ఉన్నారు. రితేష్ కడు (తాత్కాలిక చైర్), జ్యోత్స్నా పటేల్, దీపాలి రోకడే యూఎస్‌ఏ ఉమెన్స్ ఆండర్19 సెలక్షన్ ప్యానెల్ కూడా భారత్‌కు చెందిన వ్యక్తులు వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లు జనవరి 7 నుంచి 29వరకు జరగనున్నాయి.

జట్టు:గీతిక కొడాలి (కెప్టెన్), అనికా కోలన్ (వికెట్‌ కీపర్) (వైస్ కెప్టెన్), అదితి చూడసమా, భూమిక భద్రిరాజు, దిశా ధింగ్రా, ఇసాని వాఘేలా, జీవన అరస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేష్ (వికెట్‌కీపర్‌), పూజా షా, రీతూ సింగ్, సాయి తన్మయి, ఎయ్యుణ్ణి స్నిగ్ధా పాల్, సుహాని తడాని, తరణం చోప్రా, చేతన ప్రసాద్, కస్తూరి వేదాంతం, లిసా రామ్‌జిత్, మిటాలి పట్వర్ధన్, త్యా గొన్సాల్వేస్.

ప్రధాన కోచ్: శివనారాయణ్ చంద్రపాల్
టీమ్ మేనేజర్: జాన్ ఆరోన్
జట్టు విశ్లేషకుడు: రోహన్ గోసాల
ఎస్ఆండ్‌సీ/అసిస్టెంట్ కోచ్: బర్ట్ కాక్లీ
ఫిజియో/మెడికల్: డా. ఆడ్రీ ఆడమ్స్
అసిస్టెంట్ టీమ్ మేనేజర్: జోన్ అలెగ్జాండర్-సెరానో

ఇవి కూడా చదవండి…

కెప్టెన్సీకి విలియమ్సన్‌ గుడ్‌ బై

ఫిఫా..అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌

విషాదం: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆత్మహత్య !

- Advertisement -