సల్మాన్‌తో తెలుగు బాక్సర్‌ స్టెప్పులు

712
Salman
- Advertisement -

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో స్టెప్పులేశారు తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్. ముంబైలో సల్మాన్‌ని కలిసిన నిఖత్.. లవ్‌ సినిమాలోని ‘సాథియా తూనే క్యా కీయా’ అనే పాటకు స్టెప్పులేశారు. అనంతరం సల్మాన్‌తో కలిసి సెల్ఫీ దిగారు నిఖత్.

సల్మాన్‌కు నిఖత్‌ వీరాభిమాని. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో సాధించిన బంగారు పతకాలను సల్మాన్‌కు చూపించింది. ఈ వీడియోని ట్విట్టర్‌లో షేర్ చేసిన నిఖత్…ఇంతేజార్ ఖతం హువా అంటూ పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -