కారును పోలిన గుర్తులతో టీఆర్‌ఎస్‌కు నష్టం

239
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిసారీ వివక్ష చూపిస్తూ వస్తుంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను తొలగించాల్సిందిగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘంకు, కేంద్ర ఎన్నికల సంఘంకు మొర పెట్టుకున్న ఆలకించలేదు.

దీంతో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కారు గుర్తును పోలి ఉన్న చపాతీ రోలర్‌, రోడ్డు రోలర్‌ గుర్తులను ఓటర్లు వినియోగించుకున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా 7వ రౌండ్‌ పూర్తి అయ్యే సరికి ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ఓట్లు పోలైనవి. ఏడో రౌండ్‌ చపాతీ రోలర్‌ 994 ఓట్లు, రోడ్డు రోలర్‌ 746 ఓట్లు పోలైనవి దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు ఎన్నికల సంఘం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈ తీర్పుతో బీజేపీకి మైండ్‌బ్లాంక్‌:దాసోజు

అందువల్లే కౌంటింగ్ ఆలస్యం: వికాస్ రాజ్

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియాభట్‌

 

- Advertisement -