మునుగోడులో భారీ మెజారిటితో గెలుస్తాం

175
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకెళ్తుంది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అఖండ మెజార్టితో గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు విసృతంగా ప్రచారం నిర్విస్తున్నారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ప్రచార హోరెత్తింది.

దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బిజెపి ఎలా కూనీ చేస్తుందో ప్రజలు అందరూ గమనిస్తున్నారన్నారు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి.
బిజెపి ప్రోద్బలం తోనే మునుగోడు ఎన్నిక వచ్చిందని అన్నారు. తెలంగాణ ఎలా నంబర్ వన్ గా నిలిచిందో దేశ వ్యాప్తంగా ఇలాంటి అభివృద్ధి కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల మునుగోడు లో టీఆరెస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

సీబీఐ, ఈడీ మీద నమ్మకం లేదు

విశ్వగురువా? విషగురువా..?

కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్

- Advertisement -