ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ గెలుపు

223
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో అంచనాలకు మించి పసికూనలు బెబ్బులిలా గర్జిస్తున్నాయి. మొన్నటికి మొన్న శ్రీలంకపై నమీబియా ఘనవిజయం సాధించడం. తాజాగా నేడు సూపర్‌-12లో ఇంగ్లాండ్‌ను ఐర్లాండ్‌ ఓడించింది. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్‌ విజయం సాధించింది.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ 19.2ఓవర్లకు 157పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది.అనంతరం ఛేదనలో ఇంగ్లాండ్‌ 14.3ఓవర్లకు 105/5 స్కోర్‌ చేయగా….వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 5పరుగుల తేడాతో ఐర్లాండ్‌ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

అందరి దృష్టి దాయాదుల పోరుపైనే

టీ20లో కంగుతిన్న కంగారులు..కివీస్‌ గెలుపు

ఖైదీ 2…వచ్చే ఏడాదే!

- Advertisement -