కోహ్లీ, పాండ్యా డ్యాన్స్‌.. వీడియో వైరల్

137
hardik
- Advertisement -

భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా స్టెప్పులేసి ఇరగదీశారు. ‘సే అకాబో’ రీమిక్స్ పాటకు కాలు కదిపారు. ఈ వీడియోను పాండ్యా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. జోడీ అంటే ఇలా ఉండాలి అని కొందరు అంటుంటే.. కోహ్లీ ఇలా ఎంజాయ్ చేయడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కామెంట్ చేశారు.

- Advertisement -