తిరుమల అప్‌డేట్..

65
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోగా లేపాక్షి సర్కిల్‌ వరకు భక్తులు క్యూలైన్లో దర్శనానికి వేచిఉన్నారు. నిన్న శ్రీవారిని 65,470మంది భక్తులు దర్శించుకోగా 29,899 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు సమకూరింది.

- Advertisement -