ఈ జిల్లాల వారికి మాత్రమే రేపు సెలవు

53
enc
- Advertisement -

నవరాత్రులు ముగించుకొని గంగమ్మ ఒడిలోకి వెళ్లుతున్న గణనాథుడి వీడ్కోలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్రప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు.

 

- Advertisement -