తిరుమల అప్‌డేట్..

96
TTD
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా రెండు కంపార్టు మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

నిన్న స్వామివారిని 71,158 మంది భక్తులు దర్శించుకోగా 27,968 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

- Advertisement -