డ్యాన్స్‌ షోలో మహేష్‌!

128
mahesh
- Advertisement -

డ్యాన్స్‌ షోలో సందడి చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన కూతురుతో కలిసి డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ఓ కొత్త షోకి గెస్టుగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మహేష్, సితారలకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత అక్కడున్న డ్యాన్సర్లు తో సితార స్టెప్పులు వేసింది. మహేష్ ఈ షోకి సితారతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.

చిన్న ప్రోమో వదిలితేనే మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయి దీనిని వైరల్ చేస్తున్నారు. ఫుల్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -