Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Saturday, June 13, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఎస్‌బీఐ కొత్త లోగో…
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు

ఎస్‌బీఐ కొత్త లోగో…

April 1, 2017 3:05 PM
281
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ ప్రారంభమైంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌ (ఎస్‌బీబీజే), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (ఎస్‌బీఎం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌(ఎస్‌బీటీ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) ఇకపై కనుమరుగు కానున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ బ్యాంకుల ఆస్తులు ఎస్‌బీఐకి బదలాయింపు జరగనుంది. విలీనం అనంతరం అనుబంధ బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీల మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఎస్‌బీఐ ఉద్యోగులుగా మారనున్నారు.

    SBI to turn up with new logo

    స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సహా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ ఇతర అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తవుతుందని అంచానా. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. విలీనంలో భాగంగా అనుబంధ బ్యాంకులు ప్రకటించిన విఆర్‌ఎస్‌ పథకానికి దాదాపు 6వేల మంది ఉద్యోగులు అంగీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ ఎండీ దినేశ్‌ కుమార్‌ ఖరా తెలిపారు. మరోవైపు, అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది.

    మరోవైపు పాత లోగోలో స్వల్ప మార్పులు చేసింది ఎస్‌బీఐ. బ్యాక్‌ గ్రౌండ్‌ కలర్‌ను నీలి రంగులోకి మార్చి కొత్త లోగోను తయారు చేశారు. గతంలో బ్యాక్‌గ్రౌండ్‌ తెల్లరంగులో ఉండేది. కొత్తగా ట్యాగ్‌లైన్‌ ఫాంట్‌ను కూడా మార్చారు. బ్యాంకు కొత్త లోగోను డిజైన్‌ స్టాక్‌ అనే కంపెనీ రూపొందించింది. దిగ్గజ బ్యాంకుగా మారనున్న ఎస్‌బీఐ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని డిజైనింగ్‌ జరిగింది.

    Our New Logo: Technology savvy, modern & progressive, ready to meet the financial needs of all Indians. Read now: https://t.co/vRVpis3Kpi pic.twitter.com/Ed23TBsjkm

    — State Bank of India (@TheOfficialSBI) April 1, 2017

    - Advertisement -
    • TAGS
    • history
    • merges
    • Nizam era
    • sbh
    • SBH slips into history
    • SBI
    • SBI to turn up with new logo
    • slips
    • State Bank of Hyderabad
    • State Bank of India
    • State of Telangana
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleజియోకి షాక్….రూ.20కే డేటా సేవలు
      Next articleరాశిఖన్న సర్‌ప్రైజ్‌ అదిరింది..!
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy