బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..

85
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 170 తగ్గి రూ. 52,360కు చేరగా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 150 తగ్గి రూ. 48 వేలకు చేరింది.

బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి రేటు ఏకంగా రూ. 1400 పడిపోయి…రూ. 63,400కు దిగొచ్చింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 0.05 శాతం క్షీణించి ఔన్స్‌కు 1790 డాలర్లకు పడిపోయింది. అలాగే వెండి ధర 0.11 శాతం క్షీణించి…ఔన్స్‌కు 20 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

- Advertisement -