కార్తీ..’విరుమన్’ పక్కా మాస్!

82
karthi
- Advertisement -

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు కార్తి. నా పేరు శివ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ తర్వాత వరుస సినిమాలో అలరించాడు. ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో ‘విరుమ‌న్’ సినిమా చేస్తుండగా అధితి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేయగా మాస్ ఫైట్‌ల‌తో అద‌ర‌గొట్టాడు కార్తీ. ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఆగ‌స్టు 12న సినిమా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.

- Advertisement -