క్రష్మిక అంటే చాలా ఇష్టం: విజయ్

62
- Advertisement -

బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే రచ్చ చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రష్మిక నా డార్లింగ్‌. నా కెరీర్‌ మొదట్లోనే రష్మికతో రెండు సినిమాలు చేశాను. షూటింగ్‌ సమయంలో మేం మంచి స్నేహితులమయ్యాం అని తెలిపారు విజయ్.

మా మధ్య మంచి బాండింగ్‌ ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం. తాను నా డార్లింగ్ అని చెప్పుకొచ్చారు. అనన్యని కూడా విజయ్ లవ్ గురించి అడగడంతో అనన్య.. హీ ఈజ్‌ ఇన్‌ ‘రష్‌’ ఫర్ మీట్ మీకా.. మీకా సింగ్‌ అని సాగదీస్తూ చెప్పింది. మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో ఇద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

- Advertisement -