స్వర్ణలత భవిష్యవాణి..

28
- Advertisement -

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం భవిష్యవాణి వినిపించారు స్వర్ణలత. ప్రజలు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని..పూజలు నా కోసం కాదని తెలిపారు. ప్రతి ఏటా ఎలా పూజలు నిర్వహించినా సరిపెట్టుకున్న అని తెలిపారు. ప్రజలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే తనను చూడటానికి వస్తున్నారని తెలిపారు.

గర్భాలయంలో ఘనంగా పూజలు నిర్వహించాలని కోరారు. ఏడాది ఏడాదికి తన రూపాన్ని ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించిన స్వర్ణలత…తనకు స్థిరమైన రూపం కావాలన్నారు. ప్రజలు ఎలా పూజలు చేసిన వారిని కాపాడుతున్నానని ….. ఎన్ని తప్పులు చేసిన ప్రజలను కాపాడుకునే బాధ్యత తనదని తెలిపారు.

- Advertisement -