ట్రెండింగ్‌లో రామారావు ఆన్ డ్యూటీ

54
rt
- Advertisement -

రవితేజ హీరోగా శరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ”రామారావు ఆన్ డ్యూటీ” చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోనే 11 మిలియన్ వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది.
న్నాళ్లూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇక రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను అని రవితేజ చెప్పే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది.

- Advertisement -