గ్రీన్ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న సినీ నటుడు కృష్ణుడు

80
green india
- Advertisement -

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటుడు కృష్ణుడు. తన పుట్టిన రోజు సందర్భంగా కుమార్తె నిత్యతో కలిసి కొండాపూర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేసారు.

- Advertisement -