ఏపీకి ప్రధాని మోడీ..

55
modi
- Advertisement -

ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీలో పర్యటించనున్నారు. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్​ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లనున్నారు.

అటునుంచి హెలీకాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు. భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత ప్రధాని ఢిల్లీకి బయలుదేరుతారు.

- Advertisement -