బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..!

91
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,450గా ఉండగా 24 క్యారెట్ల బంగారం రేటు పది గ్రాముల బంగారం ధర రూ.51,760 కు చేరింది. కాగా నిన్నటి ధరలతో పోల్చుకుంటే 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 200, అదేవిధంగా 24క్యారెట్ల బంగారం రేటు రూ. 230 తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 0.09శాతం తగ్గుదలతో ఔన్స్ కు 1828 డాలర్లకు క్షీణించింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. 0.42 శాతంపైకి చేరింది.

- Advertisement -