రెడ్కో ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన స‌తీష్ రెడ్డి..

105
Sathish reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (TSREDCO) చైర్మన్‌గా హైదరాబాద్ లోని రెడ్కో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు వై. సతీష్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు శ్రీ ఆరూరి రమేష్, శ్రీ దానం నాగేందర్, ఎమ్మెల్సీలు శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శ్రీ నవీన్ రావు, శ్రీ తాత మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -