- Advertisement -
రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల జాతర నడుస్తోంది. వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా నిరుద్యోగులు ప్రిపరేషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలె టీఎస్ఎస్పీడీసీఎల్లో లైన్మెన్ల ఉద్యోగాలను భర్తీ చేయగా అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది శిరీష.
ఈ నేపథ్యంలో లైన్ ఉమన్‌గా ఉద్యోగ నియామక పత్రాన్ని అందుకుంది శిరీష. సదరు నియామక పత్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆమెకు అందజేశారు.
- Advertisement -