గుజరాత్‌కు షాకిచ్చిన ముంబై!

97
gujarath
- Advertisement -

గుజరాత్‌కు షాకిచ్చింది ముంబై. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్…నిర్ణీత గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి ఓడింది. దీంతో 5 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. సాహా (40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55), గిల్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా టిమ్‌ డేవిడ్‌ నిలిచాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్‌ (29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), డేవిడ్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 నాటౌట్‌), రోహిత్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43) మాత్రమే రాణించారు. రషీద్‌కు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -