ఏపీ కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించారు సీఎం జగన్. 25 మందితో నూతన కేబినెట్ ఏర్పడగా ఇవాళ ఉదయం 11.31 గంటలకు వెలగపూడిలో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. జిల్లాల వారీగా మంత్రుల జాబితాను పరిశీలిస్తే…
()శ్రీకాకుళం
ధర్మన ప్రసాద రావు (వెలమ)
సీదిరి అప్పలరాజు (మత్యకార)
()విజయనగరం
బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
()పార్వతీపురం
రాజన్న దొర (ఎస్టీ)
() అనకాపల్లి
గుడివాడ అమర్నాథ్ (కాపు)
ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)
()కాకినాడ జిల్లా
దాడిశెట్టి రాజా (కాపు)
() కోనసీమ జిల్లా
పినిపె విశ్వరూప్ (ఎస్సీ)
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసీ – శెట్టి బలిజ)
()తూర్పుగోదావరి జిల్లా
తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)
()పశ్చిమ గోదావరి జిల్లా
కారుమూరి నాగేశ్వరరావు (యాదవ – బీసీ)
కొట్టు సత్యనారాయణ (కాపు)
()కృష్ణా జిల్లా
జోగి రమేష్ (గౌడ – బీసీ)
()పల్నాడు జిల్లా
అంబటి రాంబాబు (కాపు)
()బాపట్ల జిల్లా
మేరుగ నాగార్జున (ఎస్సీ)
()గుంటూరు
విడదల రజని (బీసీ)
()ప్రకాశం జిల్లా
ఆదిమూలపు సురేశ్ (ఎస్సీ)
()నెల్లూరు జిల్లా
కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసీ – రెడ్డి)
()కడప జిల్లా
అంజద్ బాషా (మైనార్టీ)
()నంద్యాల జిల్లా
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసీ – రెడ్డి)
()కర్నూలు జిల్లా
గుమ్మనూరు జయరాం (బీసీ – బోయ)
()అనంతపురం
ఉషా శ్రీ చరణ్ (కురుమ బీసీ)
()చిత్తూరు జిల్లా
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ – రెడ్డి)
నారాయణ స్వామి (ఎస్సీ)
ఆర్కే రోజా (ఓసీ – రెడ్డి)