సీఎన్జీ ధరల పెంపు…

117
cng
- Advertisement -

ఓ వైపు పెట్రోల్ ధరలు మరోవైపు సీఎన్జీ ధరల పెంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కిలోకు రూ.3 చొప్పున పెంచాయి. వారం రోజులలోపే సీఎన్‌జీ ధర కిలోకు రూ.9.6 పెరగడం గమనార్హం.

దీంతో దేశరాజధాని ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు రూ.69.11కి చేరింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో సీఎన్జీ కిలో ధర రూ.71.67 అయింది. ఇక గురుగ్రామ్‌లో రూ.77.44కు చేరింది. 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడంతో రూ.వెయ్యి దాటింది.

- Advertisement -