- Advertisement -
డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం. యాపిల్ క్రియేషన్స్‌లో డాక్టర్ జగన్మోహన్ డివై నిర్మిస్తున్నారు. వెంకటేష్_పెదిరెడ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి మణికుమార్‌పాత్రుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లికార్జున్ నారాగాని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
- Advertisement -