- Advertisement -
సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పర్యటించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ కొల్హాపూర్లో పర్యటించనుంది.
అక్కడ స్ధానికంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో మహలక్ష్మీ అమ్మవారి పీఠం ఒకటి.
- Advertisement -