ప్రధాని మోడీపై ప్రకాశ్‌ రాజ్ సెటైర్

113
prakash raj
- Advertisement -

#Justasking పేరుతో ప్రకాశ్ రాజ్‌పై సెటైర్ వేశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. ప్రధాని మోడీ రోజు రెండు గంటలే నిద్రపోతారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్…దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి… నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు… వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు… ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి అని పేర్కొన్నారు ప్రకాశ్ రాజ్.

- Advertisement -