- Advertisement -
సాంకేతికత ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ వన్ వెస్ట్‌లో గ్రామీనర్ డేటా సెంటర్‌ను ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….. భారత్‌లో డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తక్కువ ప్రాధాన్యం ఇచ్చాయన్నారు.
ఒక్క రోజులోనే సమగ్ర సర్వే వంటి అతిపెద్ద డేటా ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు.దేశంలో డేటా సైన్స్ రంగం వేగంగా పుంజుకుంటోందన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కోసం డేటా సైన్స్ అవసరమని….. మున్సిపల్ శాఖలో పలు ప్రాజెక్టులకు గ్రామీనర్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు.
- Advertisement -