ఆధ్యాత్మికం,ఆహ్లాదం మేడారం జాతర- ఎమ్మెల్సీ కవిత

99
- Advertisement -

మేడారం సమ్మక్క సారక్క జాతర ఈరోజు నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తకోటికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మికం,ఆనందం,ఆహ్లాదం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అని ఆమె తెలిపారు. అడవి తల్లి ఒడిలో కొలువుదీరి,ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. వన దేవతల దర్శనం కోసం వచ్చే లక్షలాది భక్తజనానికి సకల సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్ర సర్కారు స్వాగతం పలుకుతోందని కవిత తన సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు.

- Advertisement -