దేశంలో 24 గంటల్లో 3,47,254 కరోనా కేసులు..

112
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 3,47,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 703 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,66, 027కి చేరగా 4,88,396 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 20,18,825 యాక్టివ్ కేసులుండగా కరోనా పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరింది.

ఇక దేశంలో ఓ‌మిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరగా 1,60,43,70,484 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -