- Advertisement -
వనజీవి రామయ్య దంపతులను కలిశారు ఎంపీ సంతోష్ కుమార్.ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంతోష్ కుమార్…ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉత్సాహభరితంగా ఉండే జంట వనజీవిరామయ్య గారు మరియు ఆయన జీవిత భాగస్వామిని కలవడం గౌరవంగా ఉందన్నారు. మా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవను ప్రశంసించినందుకు చాలా సంతోషంగా ఉందని వారి నుండి మంచి మాటలు రావడం మరచిపోలేని అనుభూతన్నారు. రామయ్య గారూ మరియు అమ్మగారూ ఇద్దరికి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
- Advertisement -