- Advertisement -
ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. మోదీ మ్యాజిక్ ప్రజలను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. సీ-ఓటర్ సర్వే ప్రకారం ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం బీజేపీ విజయం సాధిస్తుందని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 15 స్థానాలు లభిస్తాయని చాణక్య చెప్తోంది. ఇండియా టుడే చెప్తున్నదాని ప్రకారం బీజేపీకి ఇక్కడ 53 స్థానాలు లభించే అవకాశం ఉంది.
- Advertisement -