న్యాయస్ధానాలపై నమ్మకముంది:రఘురామ

67
rrr
- Advertisement -

న్యాయస్థానాల పై తనకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఏపీ సీఐడీ అధికారుల నోటీసులపై స్పందించిన రఘురామ..ఈరోజు ఒంటి గంటకు రచ్చ బాండ పెట్టుకుందామని నిర్ణయించానని..కానీ ఇంతలోనే ఏపీ సీఐడీ పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారని తెలిపారు. తన పై మోపిన రాజా ద్రోహం, కేసులో మరో మారు విచారణకు రావాల్సిందిగా కోరారని తెలిపారు. ఈ సిగ్గులేని ముర్కాపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న కుట్ర ఇది అన్నారు.

జగన్ కుట్రలను ప్రజలు అర్ధం చేసుకుంటారని…చట్టాలను గౌరవిస్తూ ముందుకు సాగుతానని తెలిపారు.

- Advertisement -