మోతే శ్రీలత కూతురు వివాహానికి హాజరైన సీఎం కేసీఆర్..

93
kcr
- Advertisement -

హైదరాబాద్ ఎల్బీనగర్ నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాల్ లో జరిగిన నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూతురు వివాహనికి హాజరయ్యారు సీఎం కేసీఆర్‌. నూతన వధూవరులని ఆశీర్వదించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

- Advertisement -