- Advertisement -
శనివారంనాడు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి కుటుంబ సభ్యులు కేసీఆర్ దంపతులకు తన కుమారుని వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎంను వివాహానికి రావాలని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆహ్వానించారు.
- Advertisement -