శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వేముల..

315
vemula
- Advertisement -

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితుల వేద ఆశీర్వచనాలు తీసుకోగా తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.

- Advertisement -