సోనమ్ కపూర్… గ్లామర్ పరంగా ఎంతటి బోల్డ్ సీన్లను చేయడానికైనా వెనకాడదు ఈ బాలీవుడ్ భామ. మసాక్కలీ పాటతో బాలీవుడ్‌లో మాంచి ఫేమ్ క్రియేట్ చేసుకున్న సోనమ్, అనిల్‌కపూర్ కూతురుగానే కాకుండా తనకంటూ స్పెషల్ ప్లాట్ ఫాంను ఎస్టాబ్లిష్ చేసుకుని మంచి ర్యాంకింగ్‌లోనే కొనసాగిస్తోంది. ఇక పబ్లీక్ గా అందాలు ఆరబోయడంలో సోనమ్ చాలా ఫాస్ట్.
అందుకే తన ఎద అందాల్ని ఆరబోయడంలో సోనమ్ ఎప్పుడు ముందే ఉంటుంది. ఇటీవలె ఓ చారిటి షోకు హాజరైన సోనమ్ తన అందాలతో కనువిందు చేసింది. మెరుపు తీగలాంటి పర్సనాలిటీని ఏం కప్పి దాచ్చేస్తాం అనుకుందో ఏమో కాని ఉల్లి పొరకి అమ్మమ్మ లాంటి డ్రెస్ వేసింది. పైనసలు డ్రెస్ ఉందో లేదో అన్న సందేహం వచ్చేట్టు అందర్నీ షాక్ చేసింది. ఈ షోకు అటెండయిన సోనమ్ వేసుకున్న కాస్ట్యూమ్స్ చూశాక కెమేరా కళ్లు కొట్టుకుంటూనే ఉన్నాయి.
పైన ఏదో కాస్త డిజైన్ మాత్రమే ఉండగా లోపల అంత ఖాళీనే. ఆమె ఎద అందాలు బయటకు జారిపడతాయేమో అనేంతగా డ్రెస్ ఉంది. సోనమ్ ఇంతలా రెచ్చిపోవడంతో అక్కడున్న వారి గుండెలు జారిపోయాయి. సోనమ్ అందాల్ని ఆరబోసిన వీడియోల్ని చూస్తే మతి పోవాల్సిందే.
క్లీవేజ్ షోలతోనే కాదు హాట్ కామెంట్స్ చేయడంలో సోనమ్ ముందే ఉంటుంది. తనకి శృంగారంలో పాల్గొనాలని ఉందని కానీ, సరైన వ్యక్తి దొరకడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక బిజినెస్ మెన్ ఆనంద్ అహూజాతో డేటింగ్ చేస్తున్నట్లు సోనమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.