యాదాద్రి విరాళాలు..బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇదే

128
ytda
- Advertisement -

యాదాద్రి విమాన గోపురం స్వ‌ర్ణ‌తాప‌డం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చేందుకు ప‌లువురు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకున్న‌ ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కిలో బంగారం, జ‌ల‌విహార్ ఎండీ రామ‌రాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు.

ఇక యాదాద్రికి విరాళాలు అందించేందుకు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ నెంబర్‌ని విడుదల చేశారు ఆలయ ఈఓ గీతారెడ్డి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం విమాన గోపురం,బంగారు పూత కోసం విరాళాలు అందజేయు ధాతలు అకౌంట్ నెంబర్‌ 6814884695, IFSC కోడ్ IDIBOO0YO11, ఇండియన్ బ్యాంకులో వేయాలని సూచించారు.

- Advertisement -