మొక్కలు నాటిన గర్రెపల్లి సతీష్…

101
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా 4 Sides Studios Director గర్రెపల్లి సతీష్ పుట్టిన రోజు సందర్బంగా మేకోవరు Studios Chairman Jyothi garu మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో జ్యోతి గారు తన అఫీస్ నందు మొక్కలు నాటారు.

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమని.. ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు కోరారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని జ్యోతి గారు తెలిపారు.

- Advertisement -