కేటీఆర్‌-సంతోష్‌లకు ధన్యవాదాలు తెలిపిన కిషోర్ గౌడ్..

276
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులుగా నియమితులైన సందర్భంగా కే కిషోర్ గౌడ్ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మరియు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ కిషోర్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -