గుడ్‌న్యూస్…తగ్గిన బంగారం ధరలు

170
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 తగ్గి రూ.47,300కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.43,350కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.1500 పతనం కావడంతో.. రూ.68,700కు దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదల నమోదు చేయడంతో 1732 డాలర్లకు చేరుకుంది.

- Advertisement -