ప్రియాంక జవాల్కర్… పరువాల విందు

385
priyanka jawalkar
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా చిత్రంలో మెరిసింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. అయితే ఆ సినిమా హిట్ అయినా ఈ భామకు టాలీవుడ్‌లోచెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు.అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోయినా తన అందాలతో ఫ్యాన్స్‌ను కనువిందునే చేస్తూనే ఉంది ప్రియాంక. తాజాగా ఓ జీపుపై అందాల ఆరబోతకు పని చెబుతూ ఫోటోకు ఫోజు ఇచ్చిన ప్రియాంక..అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంది.

టాక్సీవాలా తర్వాత సినిమాలకు దూరం కావడానికి గల కారణాలేంటి అని ఈ బ్యూటీని అడగ్గా కథలు.. పారితోషికాల విషయాల్లో కొన్ని సినిమాలు చేజారయని అంతేతప్ప మరే ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తుండగా కరోనా పరిస్థితుల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని వెల్లడించింది.

- Advertisement -