మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..

179
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.86కు చేరగా డీజీల్ ధర రూ.89.36గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబై లీటర్‌ పెట్రోల్‌ రూ.105.92, డీజిల్‌ రూ.96.91గా ఉన్నది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.99.84, డీజిల్‌ రూ.92.27, చెన్నైలో పెట్రోల్‌ రూ.100.75, డీజిల్‌ రూ.93.91, బెంగళూరులో పెట్రోల్‌ రూ.103.20, డీజిల్‌ రూ.94.72, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.103.78, డీజిల్‌ రూ.97.40కు చేరింది.

- Advertisement -