భారీగా తగ్గిన బంగారం ధరలు..

149
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.360 తగ్గి రూ.43,750కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.380 తగ్గి రూ.47,730కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.72,900కి చేరింది.

- Advertisement -