ఎంపీ నవనీత్ కౌర్‌కు బిగ్ రిలీఫ్..

124
navneet kaur
- Advertisement -

ఎంపీ నవనీత్ కౌర్ ఊపిరి పీల్చుకున్నారు.ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది.దీంతో నవనీత్‌కు బిగ్ రిలీఫ్ లభించింది.

నవనీత్ తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించి, ఎస్సీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ పొందారని బాంబే హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సదరు సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది.

- Advertisement -