న్యూస్ అప్‌డేట్స్ టుడే..

103
news
- Advertisement -

1.సీజేఐకి అల్పాహార విందు ఇచ్చిన గవర్నర్ తమిళిసై
2.నేడు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న హరీశ్‌ రావు
3.కృష్ణ నదీ యాజమాన్య బోర్డ్ చైర్మన్ గా ఎమ్.పి సింగ్
4.పెరిగిన పెట్రోల్,డీజీల్ ధరలు
5.మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు
6.జూరాలకు కొనసాగుతున్న వరద…
7.సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌, పల్లె, పట్టణ ప్రగతి పనుల ఆకస్మిక తనిఖీలు
8.ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. పీఆర్సీ ఉత్త‌ర్వులు జారీ
9.తమిళనాడులో లాక్ డౌన్ 21 వరకు పొడిగింపు
10.పాన్ కార్డు -ఆధార్‌ కార్డుకు లింక్‌కు మరికొద్దిరోజులే గడువు

- Advertisement -