- Advertisement -
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిఎచ్ కొండూరు గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు కుటుంబ సభ్యులు. తమ కుటుంబ ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట్ లో ఎమ్మెల్సీ కవిత కు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
- Advertisement -